సన్న బియ్యం దేశానికే ఆదర్శం…చరిత్రలో నిలిచిపోయేలా పంపిణీ
శేరిలింగంపల్లి:సన్న బియ్యం దేశానికే ఆదర్శం…చరిత్రలో నిలిచిపోయేలా పంపిణీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పధకాలకు పెద్దపీట…శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . శేరిలింగంపల్లి డివిజన్ లోగల నెహ్రూనగర్ లోని రేషన్ షాప్ లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన…