ఇఫ్తార్ విందుకు అందరూ ఆహ్వానితులే – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ఇఫ్తార్ విందుకు అందరూ ఆహ్వానితులే – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రేపు అనగా 28-03-2025 శుక్రవారం రోజున సాయంత్రం 6:00 గంటలకు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద ఉన్న దర్గా…