పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర జల్‌శక్తి మంత్రి స్పందిచాలని కోరారు. ఇప్పటికి పోలవరం నిర్మాణం కోసం రూ.15.146 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి అణిగి ఉంటేనే పదవులు దక్కుతాయని వ్యాఖ్య చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు ఆర్. గాంధీ పార్టీని వీడుతున్నారు. వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోందని… అందుకే తన…

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది.

అమరావతి : పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024. ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు 2024.

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ని మరియు రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత పీడీఎఫ్‌ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు… 129 – సూరారం డివిజన్ షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. కాలనీలో పర్యటించి కాలనీ…

2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది…. ఎన్ని సీట్లని కాదు …..?. గెలిచే సీట్లలో పోటీ చేయాలిఈసారి బలంగా అసెంబ్లీలో అడుగుపెడతాం ఈ పొత్తులో కొంచెం మనకు కష్టంగా ఉంటుంది…..🤔 – సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమందికి బాధ అనిపిస్తుంది అన్నీ సర్దుకునే ముందుకు వెళ్తాం పవన్ కల్యాణ్

ఈ నెల 6న శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించనున్న నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం ఈ నెల 13, 15 తేదీల్లో సాగర్‌ను పరిశీలించనున్న ఎన్‌డీఎస్ఏ బృందం