
గణపవరం లో పల్టీ కొట్టిన ట్రాక్టర్
ఒకరికి గాయాలు
గణపవరం గ్రామానికి చెందిన రైతు తెలిపిన వివరాల ప్రకారం…వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.
గనవపవం-నాదెండ్ల డొంక రోడ్డు లో ఈ ఘటన జరిగింది.
ఉదయం పొలం పనులు ముగించుకొని వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన లో ట్రాక్టర్ పూర్తిగా నుర్జు నుర్జు అయ్యింది.
క్రేన్ సహాయం తో ట్రాక్టర్ ను బయటకు తీశారు.
