
చిలకలూరిపేట పట్టణంలోని, విజయకృష్ణ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పల్నాడు జిల్లా సాంస్కృతిక విభాగ కార్యదర్శి షేక్ ఉమర్ భార్య షేక్ సుల్తాన్ బి ని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , నెల్లూరి సదాశివరావు , పఠాన్ సమద్ , మద్దుమాల రవి పాల్గొన్నారు…
