TEJA NEWS

చిలకలూరిపేట సమీపంలో రోడ్డు ప్రమాదం

ఓవర్ లోడ్ తో వెళుతున్న ఆటో బోల్తా

ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు

తాతపూడి జాతీయ రహదారిపై ఘటన

మూడు చక్రాల ఆటో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి .

39TT4282నెంబర్ గల ఆటో తాత పూడి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.

ఆటో లో ఉన్న సరుకులు మొత్తం రోడ్డు పై చెల్లాచెదురుగా పడిపోయాయి.

సమాచారం అందుకున్న108వాహనం మార్టూరు ప్రభుత్వ వైద్యాశాలకు గాయపడిన వారిని తరలించారు