TEJA NEWS

పల్లె పండుగలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఎంఆర్‌ఈజీఎస్) కింద చేపట్టిన రోడ్డు పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో పరస్పర ఆత్మీయంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.


TEJA NEWS