
పన్నూరు వైసిపి సర్పంచ్ కుమార్ సోదరులు లక్ష్మణ్ కుమారుని వివాహ మహోత్సవంలో పాల్గొన్న
మాజీ మంత్రి ఆర్కే రోజా
పన్నూరు సిఎస్ఐ చర్చ్ నందు విజయపురం మండలం పన్నూరు చెందిన వైసిపి సర్పంచ్ కుమార్ సోదరులు లక్ష్మణ్ కుమారుడు చి.!! ఆశా కుమార్ & చి.ల.సౌ!! శీభా ల వివాహ మహోత్సవంలో గురువారం పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా
ఈ వివాహ మహోత్సవంలో స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
