నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్
పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ నుండి మెహిదీపట్నం వరకు 216M/P రెండు నూతన బస్సు సర్వీసులను పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. పటేల్ గూడ బీఎచ్ఈఎల్ మెట్రో కాలనీ-మెహిదీపట్నం కు ఏర్పాటు చేసిన రెండు బస్సులో ప్రయాణించి తొలి టికెట్ తీసుకున్నారు. ఈ బస్సు పటేల్ గుడా BHEL మెట్రో కాలనీ నుండి బయలుదేరి బీరంగూడ, లింగంపల్లి, అల్విన్ క్రాస్ రోడ్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, టోలిచౌకి మీదుగా మెహిదీపట్నం వెళ్తుందని నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నూతన బస్సు సర్వీస్ ను ప్రారంభించిన పటాన్ చెరు కాట శ్రీనివాస్ గౌడ్
Related Posts
మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం
TEJA NEWS మెడిసిన్ స్టూడెంట్ విద్యార్థి కృత్తికకు ఆర్థిక సాయం వనపర్తి నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని యం.బి.బి. యస్ లో సీటు సాధించి ఈ విద్యా సంవత్సరం మెడిసిన్ చదువుతున్న వనపర్తికి చెందిన కృతిక కు స్థానిక హరిజనవాడ…
జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం
TEJA NEWS జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు.. కోదాడ సూర్యాపేట జిల్లా)ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు.…