TEJA NEWS

Pattabhadra MLC Tatiparthi Jeevan Reddy press conference at Indira Bhavan in the district center.

జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్థి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశము..

జీవన్ రెడ్డి కామెంట్స్ :-

రాష్ట్రంలో ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని..

అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వారి వ్యక్తిగత విషయమన్నారు..

బారాస పూర్తిగా కనుమరుగు గైంది కనుమరుగైన భారాసా గురించి మేమెందుకు ఆలోచించాలన్నారు..

సీఎం రేవంత్ రెడ్డీ అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజా అవసరాలు దృష్టి లో ఉంచుకొని పథకాలు అమలు చేస్తున్నాం.

హరీష్ రావు రెండు లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామ చేస్తా అన్నారు. రాజీనామ పత్రం సిద్దం చేసుకో

31 వేల కోట్ల తో ఏక మొత్తంగా 2 లక్షలు రుణ మాఫీ చేయబోతున్నాం.

శాసనసభా ఎన్నికల్లో కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ కామెంట్స్

ఆగస్ట్ 15 లోపల ఏక కాలంలో రెండు లక్షలు చెల్లించాలనే మంత్రి వర్గ నిర్ణయం తీసుకోవడం పై రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డీ కి కృతఙ్ఞతలు

సీఎం రేవంత్ రెడ్డీ కి కృతజ్ఞతగా ప్రతి మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాలి

కేటీఆర్, హరీష్ రావు రాజీనామ పత్రం పట్టుకొని సిద్దం గా ఉండాలి..

హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామ కు సిద్దంగా ఉండాలని డీసీసీ తరపున డిమాండ్ చేస్తున్న

రుణ మాఫీ చేసిన తర్వాత హరిష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్
..


TEJA NEWS