ఏసీబీకి చిక్కిన పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్?
వనపర్తి జిల్లా:
వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు.
పెబ్బేర్ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు కాంట్రాక్టర్ నుంచి రూ.20,000 లు లంచం తీసుకుంటుండగా మహబూబ్ నగర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్, కమిషనర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా రు.
ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.