TEJA NEWS

ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వు: ప్రియాంక గాంధీ
ఐదు కిలోల ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్‌బ‌రేలిలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఉపాధి ల‌భిస్తేనే మీరు స్వ‌యంగా ఎదిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. మీరు ఒక‌రిపై ఆధార‌ప‌డేలా విధానాలు రూపొందిస్తున్న రాజ‌కీయ పార్టీ గురించి అర్ధం చేసుకోవాల‌ని అన్నారు.


TEJA NEWS