పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో ప్లే స్కూల్

పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో ప్లే స్కూల్

TEJA NEWS

Play school where children love learning

పిల్లలు ఇష్టంగా విద్యను అభ్యసించడంలో ప్లే స్కూల్ లు ఇంట్లో దోహదపడతాయి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….


బాచుపల్లి శ్రీ హోమ్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన “లిటిల్ విల్లే” ప్రీమియం ప్లే స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ….

బాచుపల్లి లోని శ్రీ హోమ్స్ నందు బొంకూరు పావని ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన “లిటిల్ విల్లే” ప్లే స్కూల్ ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ పిల్లలు విద్యాబోధనను ఇష్టంగా ప్రారంభించడంలో ప్రీస్కూల్ లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు రంగా రాయ ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS