అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ యొక్క విషాద మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోందని ప్రధాని మోడీ తన ట్వీట్ లో తెలిపారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం
Related Posts
కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..
TEJA NEWS కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి.. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు డీఎస్పీగా…
టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!!
TEJA NEWS టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!! India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో, చివరి టీ20లో భారత్ (India vs South Africa) 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 284 పరుగుల స్కోరును…