TEJA NEWS

PM Modi pays tribute to Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ
దివంగత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నా నివాళులు’ అని ట్వీట్ చేశారు. కాగా, రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య ఇండియాకు ప్రధానిగా పని చేశారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో LTTE ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు.


TEJA NEWS