TEJA NEWS

కేరళ:

పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్…

మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం…

మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ…

మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు శుక్లా ఎంపిక.


TEJA NEWS