TEJA NEWS

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా
ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి రానున్నట్లు సమాచారం. పీలేరు, విజయవాడ, రాజమహేంద్రవరం, అనకాపల్లిలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.


TEJA NEWS