TEJA NEWS

అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టును కోరిన పోలీసులు

అల్లు అర్జున్ డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల వాదన

అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని, ఇప్పుడు మళ్లీ బెయిల్ ఇస్తే ఇప్పుడు కూడా విచారణకు సహకరించకపోవచ్చని తమ వాదనల్లో పేర్కొన్న పోలీసులు


TEJA NEWS