TEJA NEWS

జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు

ఉదయం మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్

మోహన్‌బాబు ఇంటికి ఎవరినీ అనుమతించని పోలీసులు

రెండు కిలోమీటర్ల దూరం ఆపేస్తున్న పోలీసులు

పహాడీషరీఫ్‌ పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు

తన కారు, విలువైన వస్తువులను దొంగలించారంటూ..
నిన్న నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మనోజ్‌

తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం

గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించిన మనోజ్

ఉద్రిక్తత నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు