TEJA NEWS

కుమారీ ఆంటీ డైలాగ్‌ను వాడేసిన పోలీసులు

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు పోలీసులు ఫైన్స్ వేస్తుంటారు.

తాజాగా హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తి ఫొటోను హైదరాబాద్‌ పోలీసులు ట్విట్టర్(X)లో షేర్ చేశారు.

ఈ ఫొటోపై ‘కుమారి ఆంటీ’ డైలాగ్‌తో ‘మీది మొత్తం రూ.1000 అయ్యింది.

యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’’ అని ఆ ఫొటోపై రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలవుతోంది.


TEJA NEWS