TEJA NEWS

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకాన్ చేతుల మీదుగా పదవి విరమణ …

పోలీస్ ఉద్యోగిగా….

కానిస్టేబుల్ స్థాయి నుండి సబ్
ఇన్ స్పెక్టర్ వరకు…

40 సంవత్సరల అనుభవం
సమాజ సేవలో అంకిత భావం…

నీతి నిజాయితీ గా,క్రమ శిక్షణతో , విధుల పట్ల
అధికారుల మన్ననలు అందుకొని…

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తించి…

పదవి విరమణ చేయుచున్న షేక్ అహ్మద్ SI సార్ కి శుభాకాంక్షలు


TEJA NEWS