
అకాల వర్షం…. అపార నష్టం
యడ్లపాడు, నాదేండ్ల మండలాల లో కుంభ వృష్టి
భారీ స్థాయిలో నష్ట పోయిన మిర్చి రైతులు
కల్లాల్లో ఆరపోయడం తో తడిసి ముద్దాయిన మిరప
జాగ్రత్త చర్యలు తీసుకున్న… గాలి వానదెబ్బకు తడిసిన మిర్చి
అధికారులు పరిశీలించి…. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ఆవేదన
మిర్చి కల్లాల్లో తడిసిన మిరపకాయ లను పరిశీస్తున్నా మండల వ్యవసాయ అధికారులు
