TEJA NEWS

జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది కొత్త ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు


TEJA NEWS