TEJA NEWS

ప్రధాని నరేంద్ర మోడీ ,అదాని ఒకటే అంటూ పోస్టర్ తో నిరసన తెలిపిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ …
పార్లమెంట్ ఢిల్లీ

అదాని గ్రూప్ అవినీతి అంశంపై పార్లమెంట్ లో చర్చించాలని పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన నిర్వహించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ,అదాని ఒకటే అంటూ పోస్టర్లను ప్రదర్శించడం జరిగింది. ఈ ఆందోళనలో రాహుల్ గాంధీ ,ప్రియాంక ,ఇతర ఇండియా కూటమి ఎంపీలతో కలిసి పాల్గొన్న మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్


TEJA NEWS