TEJA NEWS

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్‌.నారాయణమూర్తి

చిరంజీవి వంద శాతం నిజం చెప్పారు
జగన్‌ ప్రభుత్వం ఎవరినీ అవమానించలేదు
జగన్‌ను కలిసిన వాళ్లలో నేనుకూడాఉన్నా- నారాయణమూర్తి

సినిమా వాళ్లకు జగన్‌ ఎంతో గౌరవం ఇచ్చారు
చిరంజీవిని జగన్ అవమానించారన్న ప్రచారం తప్పు చిరంజీవి వల్లే సమస్య పరిష్కారమైంది-
R.నారాయణమూర్తి