ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి శిక్షణ కార్యక్రమం:ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల వేళ

TEJA NEWS

ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి శిక్షణ కార్యక్రమం:ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల వేళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు త్వరలో జరగబోవు గ్రామపంచాయతీ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్ సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా 225 మంది వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ , బి.శంకర్,శోభన్ తదితరులు పాల్గొని శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top