BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్
జమ్మూకాశ్మీర్లోని దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు బలైపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటివి ఒకదాని తర్వాత మరొకటి జరగడం బాధాకరమన్నారు. పదేపదే భద్రతా లోపాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…