TEJA NEWS

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”

మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రైల్వే గేటు 7రోజులు మూసి వేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గేట్ నంబర్-57 రైల్వే నిర్మాణ పనుల కోసం మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు రైల్వే శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.


TEJA NEWS