TEJA NEWS

  • రాజన్న టీ కొట్టు ” ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…*

    నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా హరీష్ & సతీష్ ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “రాజన్న టీ కొట్టు” ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఉద్యోగాన్వేషణ కాకుండా సొంత వ్యాపారాలు స్థాపించే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ్, యువకులు చరణ్, ప్రవీణ్, రామ్ చరణ్, మోహన్, రాజన్న టీ కొట్టు యజమానులు మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS