TEJA NEWS

రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

TG :-
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో గత 24 గంటల్లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం బాలానగర్ మండలం ఉడిత్యాల 12. 4 డిగ్రీలు, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ 12. 6 డిగ్రీలు, బాలానగర్ 12. 7°, మిడ్జిల్ మండలం దోనూర్, కోయిలకొండ 12. 9 డిగ్రీలు, జడ్చర్ల 12. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రతతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.


TEJA NEWS