TEJA NEWS

టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటా

టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటా
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా క్రీడాకారులకూ అండగా నిలిచారు. టాటా ట్రస్టు, టాటా సంస్థల నుంచి టీమిండియా క్రికెటర్లకు సాయం చేశారు. వారికి తమ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చారు. అంతేకాక, వారికి స్పాన్సర్‌ చేస్తూ ప్రోత్సహించారు. మరోవైపు, ఐపీఎల్‌‌ టైటిల్ స్పాన్సర్‌గా 4 ఏళ్ల కాలానికి ఏకంగా రూ.2,500 కోట్లతో టాటా ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్రస్తుతం ఐపీఎల్‌కు టాటానే స్పాన్సర్‌.


TEJA NEWS