TEJA NEWS

రేవ్ పార్టీ……………!!!

ఘట్‌కేసర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రేవ్ పార్టీలో పలువురు సెలబ్రెటీలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేస్ మెహబూబ్‌షేక్‌తో పాటు… పార్టీ ఆర్గనైజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో మొత్తం 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. రేవ్ పార్టీ జరిగిన రిసార్ట్‌లో 10 లిక్కర్ బాటిళ‌్లు, 5 బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.


TEJA NEWS