TEJA NEWS

తొర్రూరు

కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డిలను తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువ కప్పి బొకే అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ రేవూరి ప్రకాశ్ రెడ్డికి శాలువా కప్పి బోకే అందించారు. ఈ సందర్భంగా రియాల్టర్ రాజేందర్ మాట్లాడుతూ ఈనెల 24న వరంగల్ లో జరిగే బహిరంగ సభలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 200 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు 2000 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గత 16 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పేదలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో అనేకమంది పేదలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేయడం జరిగిందన్నారు.తొర్రూరు డివిజన్ పరిధిలోని దేవాలయాల నిర్మాణానికి తమకు తోచిన రీతిలో సహాయ


TEJA NEWS