మాధవీలతపై రేణు దేశాయ్ పోస్ట్

మాధవీలతపై రేణు దేశాయ్ పోస్ట్

TEJA NEWS

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరలవుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫొటోను షేర్ చేస్తూ.. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ను చూశాని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పెట్టడానికి తాను ఎవరిదగ్గర ప్యాకేజ్ తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో ప్యాకేజ్ అనే పదంపై పలువురు మండిపడుతున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS