Residents of Upper Palli met Mayor Lata Prem Goud
మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ను కలిసిన ఉప్పర్ పల్లి వాసులు
……..
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ను ఆమె కార్యాలయంలో అత్తాపూర్ ఉప్పరపల్లి కాలనీ వాసులు మల్లేష్ గౌడ్, నర్సింగ్ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చనిచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. మేయర్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.