తెలంగాణలోని టీఎస్‌పీఎస్‌ని ప్రక్షాళన చేశామని సీఎం రేవంత్ అన్నారు.
అధికారులతో చర్చలు జరిపి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు.
తులసివనంలో మొలిచిన గంజాయి మొక్కలను నిర్మూంచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని సీఎం అన్నారు.
ప్రపంచ దృష్టిని ఆకర్షించిన యువత తెలంగాణ యువత అన్నారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించే విధంగా పోలీసులు పనిచేయాలన్నారు…