TEJA NEWS

రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరుతూ ఆశ వర్కర్లు నిన్న కోఠి DME ఎదుట చేసిన శాంతియుత నిరసనలో పోలీసుల దాడిలో గాయపడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR , మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్ర రెడ్డి , జగదీశ్ రెడ్డి , మహమూద్ అలీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి తో పాటు కలిసి పరామర్శించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్


TEJA NEWS