రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలోరాయి

రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలోరాయి

TEJA NEWS

Revanth's rule.. in the hands of a madman
stone

రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో
రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్
తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం,
చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అని
ప్రభుత్వం అనడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
రాష్ట్ర గీతంలో.. ‘కాకతీయ కళాప్రభల
కాంతిరేఖ రామప్ప’, ‘గోల్కొండ నవాబుల
గొప్ప వెలుగే చార్మినార్’ అని ఉంటాయని
గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS