TEJA NEWS

ఢిల్లీ:

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యేందుకు మినహాయింపు కోరిన కేజ్రీవాల్.

బడ్జెట్ సమావేశాలు, విశ్వాస పరీక్ష ఉన్నందున కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు కోరిన కేజ్రివాల్.

తదుపరి విచారణ మార్చి 16కి వాయిదా


TEJA NEWS