ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్…!!

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ఆర్ఆర్…!!

TEJA NEWS

లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్

నామినేషన్ పత్రాలను మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్ రెడ్డి, డాక్టర్ కోట రాంబాబు, రామ్మూర్తి నాయక్, ఎండి. ముస్తఫా, మలీదు జగన్, జొన్నలగడ్డ రవి, రమేష్ లు దాఖలు చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS