TEJA NEWS

50 లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలన..!

సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ సి బ్లాక్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , De శ్రీదేవి, Ae రంజిత్ తో కలిసి 50 లక్షల వ్యయంతో జరుగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషితో డివిజన్ పరిధిలోని అన్ని బస్తీలలో అధునాతన వసతులతో కూడుకున్నటువంటి అభివృద్ధి పరుచుకున్నామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు అబ్దుల్ హమీద్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS