తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.
3 రోజుల పాటు సలేశ్వరం జాతర….
Related Posts
నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డు నందు ఆర్యవైశ్య సంఘం
TEJA NEWS నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డు నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రతిష్టాపన చేసిన శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వర అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే…
తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ !
TEJA NEWS తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ ! తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీలు ఇవాళ బంద్ ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడిచే డిగ్రీ అలాగే పీజీ కాలేజీలు…మూతపడబోతున్నాయి..…