సందీప్ శాండిల్య పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు..

సందీప్ శాండిల్య పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు..

TEJA NEWS

Sandeep Sandilya's tenure extended by another year.

హైదరాబాద్ :
రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగి స్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్ 13న ఆయన టీన్యాబ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేం దుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS