TEJA NEWS

సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా

రథసారథి శ్రీమతి గోదావరి అంజిరెడ్డి
ఆధ్వర్యంలో జిల్లా అసెంబ్లీ కన్వీనర్లు మండలాధ్యక్షుల సమావేశం, నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు శాంత కుమార్ వీచేసినారు కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల అధ్యక్షులను బూత్ కమిటీలు క్రియాశీల సభ్యత్వాల వివరణ అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదెల్లి రవీందర్ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశ్పాండే ఎక్స్ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంత రావు కులకర్ణి మాణిక్ రావు రాజశేఖర్ రెడ్డి సుభాష్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాజు గౌడ్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర,జిల్లా నాయకులు పదాధికారులు,అసెంబ్లీ కన్వీనర్లు కో కన్వీనర్లు,అన్ని మండల మున్సిపల్ మరియు డివిజన్ అధ్యక్షులు మరియు ఆ పై స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది


TEJA NEWS