TEJA NEWS

శంకర్‌పల్లి: పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

శంకరపల్లి : స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, కమిషనర్ శ్రీనివాస్ లు హాజరై ప్రారంభించారు. సుమారు 140 మంది కార్మికులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులను అందజేశారు. పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో విశిష్టమైనవని అన్నారు.


TEJA NEWS