TEJA NEWS

సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి

అనంతరం ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన నిధుల ద్వారా చేపడుతున్న పనుల గురించి ఆలయ ఈవో మరియు చైర్మన్ తో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వడ్లూరి అనూష ఆలయ చైర్మన్ శంకరయ్య, జగిత్యాల పట్టణ మాజీ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, ఆముద రాజు, బద్దెల గంగరాజం,ప్రణయ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS