చేవెళ్ల నియోజకవర్గ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడండి….
శంకరపల్లి : గత ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు జాతీయ రహదారిగా గుర్తించి,టెండర్ ప్రక్రియ పూర్తి….
టెండర్ పూర్తి అయి ఒకటిన్నర సంవత్సరాలు గడిచిన పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరం..
ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోయాయి….ఇప్పటికైనా రాజకీయాలు ప్రక్కన పెట్టి రోడ్డు కోసం కృషి చేద్దాం.
చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భార్య భర్తల మృతదేహాల వద్ద నివాళులు అర్పించి, వారి కుటుంభ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.ప్రస్తుతానికి చెట్లు లేని చోట్ల ముందుగా పనులు ప్రారంభిస్తే కొంత మేరకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనె చొరవ తీసుకుని ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు.
చేవెళ్ల నియోజకవర్గ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడండి….
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…