TEJA NEWS

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం..

సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటాం..

ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది.

2023 డిసెంబర్ 23న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు.

తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది-సీఎం రేవంత్‌రెడ్డి


TEJA NEWS