త్వరలో సెమీడీలక్స్ బస్సులు
- ఈ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం కాదు
మహిళలకు ఉచిత బస్సుతో టికెట్లు కొనేవారికి సీట్లు దొరకడం లేదంటూ, 300 సెమీడీలక్స్ బస్సులను అందుబాటులో తీసుకురావాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ బస్సుల్లో ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్ కంటే 5-6% ఎక్కువ, డీలక్స్ కంటే 4% తక్కువగా టికెట్ రేట్లు ఉంటాయి.. ఇందులో మహిళలకు ఉచితం కాదు