
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తతి రెడ్డి) నిర్వహించిన రుద్రాభిషేక పూజా కార్యక్రమంలో *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హన్మంతన్న అ భగవంతుని ఆశీస్సులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి , ఆలేటి శ్రీనివాస్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, మురళి, వేణు, అది రెడ్డి, రఫాత్ మరియు తదితరులు పాల్గొన్నారు.